To provide the best experiences, we use technologies like cookies to store and/or access device information. Consenting to these technologies will allow us to process data such as browsing behavior or unique IDs on this site. Not consenting or withdrawing consent, may adversely affect certain features and functions.
The technical storage or access is strictly necessary for the legitimate purpose of enabling the use of a specific service explicitly requested by the subscriber or user, or for the sole purpose of carrying out the transmission of a communication over an electronic communications network.
The technical storage or access is necessary for the legitimate purpose of storing preferences that are not requested by the subscriber or user.
The technical storage or access that is used exclusively for statistical purposes.
The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. Without a subpoena, voluntary compliance on the part of your Internet Service Provider, or additional records from a third party, information stored or retrieved for this purpose alone cannot usually be used to identify you.
The technical storage or access is required to create user profiles to send advertising, or to track the user on a website or across several websites for similar marketing purposes.
Thanks
Tq sir
సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
– రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
పింపుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
కొన్ని మెడిసినల్ ఉత్పత్తులను వాడి మొటిమలను తగ్గించవచ్చు. అయితే ఈ ఉత్పత్తులను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాకుండా మార్కెట్లో ఉండే కాస్మెటిక్స్ వాడి కూడా మొటిమలను తగ్గించవచ్చు
రోజు తగిన మోతాధిలో నీరు తాగాలి (2 నుంచి 3 లీటరులు)
– స్వీట్స్, కూల్‌డ్రింక్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
– గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
పింపుల్స్‌ను గిల్లకూడదు
– మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
– తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
– నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
– మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
మొటిమలు (acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి
ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తాయి. దీని కోసం ఓ బౌల్లో ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ వేసి ముఖం అందులో 10 సెకన్ల చొప్పున, రెండు, మూడు సార్లు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. లేదా.. ఓ ఐస్ క్యూబ్‌ని తీసుకుని మొటిమలపై పెట్టాలి. మరి ఇబ్బందిగా అనిపిస్తే ఓ క్లాత్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.
Sir ma ammayi pimples to bada padutondi plzz andi manchi solution chpndi eni yry chesina palitam ledu
Present society lo big problem over weight bp sugar thyriod heart attacks ila annitiki karanam monthly 3 to 5 kgs over weight thaggali anukuntunnara contact cheyyandi number profile pic lo vundi all the best
Multani matti face ki use chestey manchidey na sir??
Ane try chadena thagadam ladu sir
Honey thagilithe hair white aipothundhi kadha sir cheppandi
Hi I'm health wellness coach and fit Ness coach healthy ga weight lose weight gain, chesukuntu, sugar,,,, bp, throyid, pcod, pcos, monthly, problems bodypains, gastric, migraine, headache, normal chesukuntu healthy skin results tho patu healthy diet dwara life style marechukuntu healthy ga vundali annukunta contact me my dp
Tq
Am chesina thaggatledhu sir..oka Manchi product ni sponsor cheyyandi sir
ఇవ్వని ఎమ్ అవసరం లేదు ఇలాటివి try చేసి మీ time వెస్ట్ చేస్కోకండి medical లో ఒక సోప్ దొరుకుతుంది అది యూస్ చేస్తే only 3,4 days లో మీ face మీద ఉన్న pimple problem తగ్గి పోతుంది దాన్ని use చేయడం వల్ల మీకు ఎప్పటికి face మీద problems రావు దాని cost kuda 100 rupees లోపలే ఉంటుంది.
For whight skin what I want to do naturally
Naku 14 years unnapudu pimples vachayi eka anni use chesina povadam ledhu plzzzz reply doctor
Boys kuda e chitkalu panochesthaya sir
Thanks
Naku mouth chuttu nalupu taggalante em cheyali cheppandi doctor pls
me number cheppandhi plss
Honey rasukunte beard heair white ga vachestayaa plzz clear my doubt
Ma sister ke chevi duddalu petta Chota koyyakanda parigindhie. ade thaggadaniki solution chappandi sir
Honey use cheyyatam valla black ipotham amo kadha??
Thanks for the information sir
Sir ice water lo face pettadam use avutunda
Naku kudaa asalu thagadam ledu
Pimple yendhuku vasthe cheppandi pls oka video chayandi
Yenni try chesina pimples thaggatledhu
Sir thella jubbi veepu meedha peruguthundhi sir dheeni meedha oka video cheyyandi sir
Mango juice also we can drink
Very thanks guru
How to reduce highly releasing testosterone
Anyone gone there pimples by these tips if yes say we will try
మా పాప కి 10 సంవత్సరా లు నుదిటి మీద చిన్న చిన్న కురుపులు చాలా వచ్చేసింది తగ్గలంటే ఏంచేయాలి
Thene vadadam valla inka ekuva ayyayi pimples
Miru great sir cheppinavanni100% jargutay 🙏🙏🙏🙏🙏
మగవారు మొహానికి తేన రాయడం వలన గెడ్డం రంగు కానీ కనుబొమ్మల రంగు కానీ మారే అవకాశం ఉందా?
Magavaallu theyna mohaniki rayadam valana geddam rangu emainaa maruthunadha
Thank you sir 💗❤️
Sir vetitho aviri pattali
We can't success with acne
Ala muttukokunda vuntea avi kayalalu laga alegwa gattiga vuntunnay
Honey heat kada sir heat body ki problem avthadi kada sir
👌👌🙏🙏🙏
thinks raju gaaru ee information chala use outhundi think u think u soo much namaskaram 🙏 raju garu city loo matti dorakadhu kadha only aaviri inka honey petukovacha matti lekunda